బంగారం ధరలు భారీగా పెరిగాయి

బంగారం ధరలు భారీగా పెరిగాయి

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, కాకినాడల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,30,910గా, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,110గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,42,960కు చేరగా, ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో రూ.1,42,810గా నమోదైంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies