ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య భారీ ఒప్పందం జరిగింది. లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ చెన్నైకి వెళ్లగా, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ హైదరాబాద్‌లో చేరారు. లివింగ్‌స్టోన్‌ను రూ.6 కోట్లకు, ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్లకు సీఎస్కే తీసుకుంది. ఖలీల్ (రూ.4.8 కోట్లు), ఎల్లిస్ (రూ.2 కోట్లు) ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌ను బలోపేతం చేస్తారు.
సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మధ్య భారీ ట్రేడ్
Source: Vaartha