తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈరాత్రి 10 గంటల్లోపు తేలికపాటి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. రేపు ఉదయం 8.30 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies