చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దశాబ్దాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య అనూహ్య సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధ, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలింగ్ కేంద్రాల పరిశీలనకు కలిసి రావాలని ఆహ్వానించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుతూ, తన కారులోనే ప్రయాణించవచ్చని సూచించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చంద్రగిరిలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సుధ ఆహ్వానం
Source: telugutimes.net