సెర్బియాలో అక్టోబర్ 25న జరిగిన ఎన్నికల తుది ఫలితాల్లో విద్యార్థి ఉద్యమం నేతృత్వంలోని కూటమి 250 స్థానాల పార్లమెంటులో 140 స్థానాలు గెలుచుకుంది. అధికారంలో ఉన్న అలెగ్జాండర్ వుసిచ్ పార్టీ 103 స్థానాలకే పరిమితమైంది. రెండేళ్ల నిరసనల తర్వాత ఈ విజయం సాధించిన విద్యార్థి కూటమి అవినీతి నిర్మూలన, చట్టబద్ధ పాలన పునరుద్ధరణకు హామీ ఇచ్చింది.
సెర్బియా ఎన్నికల్లో విద్యార్థి కూటమికి భారీ విజయం
Source: Telugu Post