పవన్ నుంచి విడిపోయాక నా జీవితం వనవాసమే: రేణూ దేశాయ్

పవన్ నుంచి విడిపోయాక నా జీవితం వనవాసమే: రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి 14 సంవత్సరాలు గడిచినా తనకు సొంత గుర్తింపు దక్కడం లేదని నటి రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మానసిక వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని ఆమె అన్నారు. తాను నిర్మాత, దర్శకురాలు, జడ్జిగా స్వయంకృషితో ఎదిగినా కేవలం పవన్ మాజీ భార్యగానే చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies