‘కాకా’ సంక్రాంతికే: వాయిదా వార్తలను ఖండించిన కోన వెంకట్

‘కాకా’ సంక్రాంతికే: వాయిదా వార్తలను ఖండించిన కోన వెంకట్

దర్శకుడు బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ కలయికలో రాబోతున్న ‘కాకా’ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుందంటూ వస్తున్న వార్తలను స్టార్ రైటర్ కోన వెంకట్ ఖండించారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారాలపై స్పందిస్తూ, చిత్రం జనవరి 13నే విడుదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో అభిమానుల్లో సంక్రాంతి ఉత్సాహం రెట్టింపైంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies