న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ 47 ఓవర్లకు కుదించారు. ఇరు జట్లూ తొలి వన్డే ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌తోనే బరిలోకి దిగుతున్నాయి. సిరీస్‌లో నిలవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ కీలకం కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై దృష్టి నెలకొంది.
వెల్లింగ్టన్ వన్డే: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
Source: Vaartha