ఐపీఎల్ మొత్తం బిజినెస్ వ్యాల్యూ 20.6 బిలియన్ డాలర్లను దాటింది. బ్రాండ్ వ్యాల్యూ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 312 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. 300 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ (264 మిలియన్ డాలర్లు), కోల్కతా నైట్ రైడర్స్ (245 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూలో ఆర్సీబీ అగ్రస్థానం
Source: Asianet Telugu