కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘సండియార్’ షూటింగ్ ప్రారంభమైంది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా నిర్మిస్తున్నాయి. ఇదే రోజు మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. కమల్ పది పాత్రల్లో నటించిన ‘దశావతారం’ ఈ నెల 28న 18 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది.
కమల్ హాసన్ పుట్టినరోజున ‘సండియార్’ షూటింగ్ ప్రారంభం
Source: Chitrajyothy