సుప్రీం హీరో సాయి దుర్గ తేజ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వేడుక తర్వాత తొలిసారి స్పందిస్తూ కిరణ్‌తో దిగిన ఫొటోను పంచుకుని ‘ఐ లవ్ యూ’ అని రాశారు. ఈ జంట వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనుంది.
సాయి దుర్గ తేజ నిశ్చితార్థం.. తొలి పోస్ట్‌తో స్పందన
Source: Chitrajyothy