వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం నవంబర్ 5న చెన్నైలో జరిగింది. చెన్నైలోని ది లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన రిసెప్షన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలంకరణలకే సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వ్యాపిస్తున్నా అధికారిక నిర్ధారణ లేదు. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు ప్రత్యేక థీమ్‌లతో జరిగాయి.
వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి రూ.25 కోట్ల అలంకరణ?
Source: Gulte Telugu