రూ. రెండు కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం ఇప్పుడు ఓటీటీకి సిద్ధమైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రాన్ని సోనీ లివ్ నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా భారీ ఆదరణ పొందుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హనుమాన్ అంశ్ ఓటీటీ విడుదల తేదీ ప్రకటన
Source: Chitrajyothy