విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని జంటగా నటించిన నన్న కుట్టి చిత్రం నుంచి రెండో సింగిల్ 'నలోన నే లేను' విడుదలైంది. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ రొమాంటిక్ మెలోడీకి భాష్యశ్రీ సాహిత్యం, రుక్షార్ బంధుకియా గాత్రం అందించారు. ము. మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
నన్న కుట్టి నుంచి 'నలోన నే లేను' పాట విడుదల
Source: Telugu Bulletin