నగరిలో ఎంపీటీసీ రీకౌంటింగ్ ఫలితాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనంతో ఆమె వాటర్ బాటిల్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీకౌంటింగ్ ఫలితాలపై ఆమె అసంతృప్తి ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
ఎంపీటీసీ రీకౌంటింగ్ ఫలితాలపై ఆర్కే రోజా ఆగ్రహం
Source: HMTV