పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం

పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమి భారీ విజయం సాధించగా, వైసీపీ దారుణంగా ఓడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ కేవలం 50కి కాస్త అటుఇటుగా మాత్రమే పరిమితమైంది. కూటమి భాగస్వామి జనసేన కంటే తక్కువ స్థానాలు రావడం గమనార్హం. మైదాన ప్రాంతాల్లో ప్రజలు వైసీపీకి దూరమయ్యారు.

Source: Telugu360

More in Politics

Read the live feed on ZapIndies