‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సాంగ్ విడుదల

‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సాంగ్ విడుదల

నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ అనే తొలి పాట విడుదలైంది. అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించి, ఈ పాటను స్వయంగా ఆలపించారు. ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్రను పరిచయం చేసే ఈ పాట స్టైలిష్ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies