ముంబై అండర్‌వరల్డ్ స్వరూపం మారిందని, భయమే ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. లారెన్స్ బిష్ణోయ్ చుట్టూ నెలకొన్న క్రిమినల్ కల్చర్, బాలీవుడ్‌పై దాని ప్రభావంపై ఆయన మాట్లాడారు. ఈ మారుతున్న నేర వ్యవస్థ హైదరాబాద్‌తో సహా ఇతర నగరాలకూ విస్తరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై అండర్‌వరల్డ్ హైదరాబాద్‌కు చేరుతుందా? ఆర్‌జీవీ ఆందోళన
Source: Great Andhra