బజాజ్ ఆటో తన ప్రముఖ పల్సర్ N160 మోడల్లో కొత్త వేరియంట్లు N160S, N160SSను రూ. 1.33 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ బైక్లలో 165 సీసీ 4-వాల్వ్ ఇంజిన్ అమర్చారు, ఇది 18.5 హార్స్పవర్ శక్తిని ఇస్తుంది. 4.5 సెకన్లలో 0-60 కి.మీ. వేగం అందుకుంటుంది. ఎలక్ట్రానిక్ త్రాటిల్, 4 రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ టెక్నాలజీ, 5 అంగుళాల కలర్ డిస్ప్లేతో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బజాజ్ పల్సర్ N160S, N160SS లాంచ్.. ధర రూ. 1.33 లక్షల నుంచి
Source: Vaartha