టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేస్తూ భూమి కోసం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి మారాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా సరైన భూమి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు భూమిని గిఫ్ట్గా ఇవ్వాలని లేదా ప్రభుత్వ రేట్లకు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కోరారు.
ఉత్తరాఖండ్ సీఎంకు రిషబ్ పంత్ భూమి విజ్ఞప్తి
Source: Vaartha