లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'హాయ్' చిత్రం విడుదలను ఈ నెల 28కి వాయిదా వేశారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కావాల్సి ఉండగా, పోటీ దృష్ట్యా వెనక్కి తీసుకున్నారు. ఇదే నెల 26న నయనతార కీలక పాత్ర పోషించిన 'టాక్సిక్' విడుదల కానుంది. దీంతో నయన్ అభిమానులకు డబుల్ ట్రీట్ దక్కనుంది.
నయనతార 'హాయ్' విడుదల 28కి వాయిదా
Source: Chitrajyothy