రణ్బీర్ కపూర్ నటించిన ‘రామాయణం’ చిత్రం భారత్లో దీపావళి రోజు (నవంబర్ 8) విడుదల కాగా, ఓవర్సీస్లో మాత్రం నవంబర్ 6న విడుదల చేయనున్నారు. డిస్ట్రిబ్యూషన్ మరియు వీకెండ్ షెడ్యూల్ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఓవర్సీస్ విడుదల వల్ల పైరసీ ప్రమాదం పెరుగుతుందని, ఇది భారత ప్రేక్షకుల అనుభవాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రామాయణం ఓవర్సీస్లో ముందుగా విడుదల
Source: Gulte Telugu