ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆలస్యం.. కారణం ఇదేనా!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆలస్యం.. కారణం ఇదేనా!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా పౌరాణిక యాక్షన్ ఎపిక్ ప్రీ-ప్రొడక్షన్ 2027 మార్చి తర్వాత ప్రారంభం కానుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భుజానికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, కోలుకున్న వెంటనే 'డ్రాగన్' మిగిలిన షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies