మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఆస్ట్రేలియా వీసా ఆలస్యం కావడంతో సిడ్నీలో జరగాల్సిన లైవ్ షోను నిర్వాహకులు వాయిదా వేశారు. మోహన్లాల్ ప్రస్తుతం సింగపూర్లో ఉండి వీసా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ షోలో కె.ఎస్. చిత్ర, అజు వర్గీస్, కలభవన్ షాజోన్ పాల్గొనాల్సి ఉంది. మోహన్లాల్ తన అభిమానులకు వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు.
మోహన్లాల్ వీసా ఆలస్యంతో సిడ్నీ షో వాయిదా
Source: Gulte Telugu