తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లలో 78.26 శాతం మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించగా, హైదరాబాద్ జిల్లాలో కేవలం 58.89 శాతం మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. దీంతో 73.52 లక్షల ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. ఈ నెల 17న డ్రాఫ్ట్ జాబితా విడుదల కానుంది.
హైదరాబాద్లో 41% ఓట్లు గాయబ్! రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఓట్లు సేఫ్
Source: V6 News