మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధానోర తాలూకా జపత్‌లాయి గ్రామ ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేయడంతో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులంతా 4 నుంచి 6 తరగతుల్లో చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాము కాటుతో ముగ్గురు విద్యార్థినులు మృతి
Source: Vaartha