బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగస్టు 11 నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తా, యానాంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu