వన్డే వరల్డ్ కప్ 2027 కోసం ఎంపిక చేసిన 12 స్టేడియాల్లో విరాట్ కోహ్లీ 25 ఇన్నింగ్స్ల్లో 71.47 సగటుతో 1,358 పరుగులు చేశాడు. ఈ టోర్నీ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనుంది. కోహ్లీ ప్రదర్శన భారత్ ట్రోఫీ ఆశలకు కీలకం.
వన్డే వరల్డ్ కప్ 2027లో కోహ్లీ కీలకం
Source: Asianet Telugu