రష్యా, ఉక్రెయిన్ పరస్పరం క్షిపణి, డ్రోన్ దాడులు చేసుకున్నాయి. బెల్గొరోడ్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, ఖార్కివ్లో రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఓడెసాపై కూడా దాడులు జరిగాయి. పేట్రియాట్ వ్యవస్థల కొరతపై జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. పౌరుల మృతి
Source: Telugu Post