రాజస్థాన్‌లో నకిలీ FMGE సర్టిఫికెట్లతో డాక్టర్లుగా రిజిస్ట్రేషన్ పొందిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఫెయిలైన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రూ.10-30 లక్షలు చెల్లించి నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు 29 మంది అరెస్టయ్యారు, 100 మందికి పైగా విదేశీ గ్రాడ్యుయేట్లు ఇలాగే రిజిస్ట్రేషన్ పొందినట్లు గుర్తించారు.
రాజస్థాన్‌లో ఫేక్ FMGE సర్టిఫికెట్ స్కామ్ బట్టబయలు
Source: telugutimes.net