నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్లో ఏపీ లైసెన్స్డ్ సర్వేయర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం లైసెన్సుల పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దార్ల దయాకర్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
నెల్లూరులో లైసెన్స్డ్ సర్వేయర్ల సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక
Source: HMTV