సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (72) అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్పురి భాషల్లో వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన అసలు పేరు యు. మల్లికార్జున శర్మ. కడపలో జన్మించిన ఆయన చెన్నైలో ఆరు వందల మ్యూజిక్ ఆల్బమ్లకు స్వరాలు సమకూర్చారు.
సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ కన్నుమూత
Source: Chitrajyothy