రంభ ఊర్వశి మేనక టీజర్ విడుదల

రంభ ఊర్వశి మేనక టీజర్ విడుదల

అల్లరి నరేష్ హీరోగా చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ ఎంటర్టైనర్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ విడుదలైంది. ఇందులో విష్ణుప్రియ, రాశీ సింగ్ దేవతలుగా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies