చిరంజీవి-బాబీ సినిమా టైటిల్‌పై హింట్‌ ఇచ్చిన మెగాస్టార్

చిరంజీవి-బాబీ సినిమా టైటిల్‌పై హింట్‌ ఇచ్చిన మెగాస్టార్

చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను చిరంజీవి లీక్ చేశారు. ఆగస్ట్ 22న పుట్టినరోజు సందర్భంగా టైటిల్, టీజర్ రాబోతున్నాయి. టైటిల్ 'కదిరి' అని హింట్ ఇచ్చారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies