నటి త్రిష కృష్ణన్ చేసిన క్రిప్టిక్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వయసులోనూ డ్రామా చేయడం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. ఇవి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చిన వివాదంపై పరోక్ష స్పందనగా భావిస్తున్నారు. అయితే ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
త్రిష క్రిప్టిక్ పోస్ట్ వైరల్
Source: Zee Telugu News