జూనియర్ ఎన్టీఆర్ భుజం గాయం నుంచి కోలుకునేందుకు ఆగస్టు 12న హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. వైద్యుల బృందం పరీక్షల అనంతరం సర్జరీ అవసరమని నిర్ణయించింది. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని టీమ్ వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి బుధవారం సర్జరీ
Source: Zee Telugu News