నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత

నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ తెలుగు నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు గుంటూరులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. 'ఇడియట్', 'భీమిలి కబడ్డీ జట్టు', 'విరూపాక్ష' వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు.

Source: HMTV

More in Entertainment

Read the live feed on ZapIndies