అల్లం దీపాన్ని సూర్య భగవానుడి అనుగ్రహం కోసం వెలిగిస్తారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, విజయ యోగం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇతర దీపాల్లో కొబ్బరి దీపం వినాయకుడికి, నిమ్మకాయ దీపం దుర్గాదేవికి, గుమ్మడికాయ దీపం కాలభైరవుడికి చేసే పరిహారంగా చెప్పారు.
అల్లం దీపం వెలిగిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం
Source: Webdunia Telugu