ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 12 టవర్లలో 288 ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు.
ఏపీలో అత్యాధునిక హంగులతో MLA, MLC క్వార్టర్లు
Source: Vaartha