తెలంగాణలో సుమారు 72 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రులను రెండు రోజుల్లో సమీక్షలు నిర్వహించాలని, నియోజకవర్గాల్లో నాలుగు రోజులు శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రతో ఓట్లు తొలగిస్తున్నాయని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సీర్ తొలగింపులపై సీరియస్
Source: Gulte Telugu