మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమిళనాడు తరహాలో తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారికి పదవులు లభిస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో మార్పు తీసుకురాగలం: కోమటిరెడ్డి
Source: Samayam Telugu