కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగిన 3వ NAFA మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి జో శర్మకు NAFA రికగ్నిషన్ అవార్డు లభించింది. ప్రముఖ నటుడు అజింక్యా దేవ్ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ వేడుకలో పలువురు మరాఠీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
NAFA ఫిల్మ్ ఫెస్టివల్‌లో జో శర్మకు ప్రతిష్టాత్మక అవార్డు
Source: telugutimes.net