వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' మొదటి వారంలో రూ. 19.02 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. వర్కింగ్ డేస్‌లో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 83 లక్షల నెట్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 26.86 కోట్లు వసూలు చేసింది.
కొరియన్ కనకరాజు వీక్‌ఎండ్ కలెక్షన్స్: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ
Source: Asianet Telugu