80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని 32 జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు జెండా ఎగురవేసి ప్రసంగించనున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి.
తెలంగాణలో 32 జిల్లాల్లో జెండా వందనం ఎవరెవరు?
Source: Zee Telugu News