గోల్కొండకు రేపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షలు

గోల్కొండకు రేపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శనివారం గోల్కొండ పరిసరాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రామదేవ్‌గూడ నుంచి గోల్కొండకు సాధారణ వాహనాలకు నో ఎంట్రీ ఉంటుంది. పాస్‌ల ఆధారంగా ఆహ్వానితులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాలి.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies