1990లో విడుదలైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన సినిమా. శ్రీదేవి సరసన నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించింది. 104 డిగ్రీల జ్వరంతోనూ చిరంజీవి పాట చిత్రీకరణ పూర్తి చేయడం విశేషం.
జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ: చిరంజీవి సాహసం, 15 రోజుల ఆసుపత్రి వాసం
Source: Asianet Telugu