కన్నడ స్టార్ యశ్ తన అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై తాజాగా స్పందించారు. 2021లో ఓ 25 ఏళ్ల అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తుచేసుకున్న ఆయన, తాను వెళ్తే ఇలాంటి చర్యలకు ప్రోత్సాహం లభిస్తుందని భావించానని తెలిపారు. అభిమానులు జీవితంలో ఏదైనా సాధించి తన ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అభిమాని అంత్యక్రియలకు యశ్ ఎందుకు వెళ్లలేదో చెప్పారు
Source: Zee Telugu News