జై హనుమాన్‌లో శ్రీరాముడిగా ఎవరు? రిషబ్ శెట్టి హనుమంతుడిగా

జై హనుమాన్‌లో శ్రీరాముడిగా ఎవరు? రిషబ్ శెట్టి హనుమంతుడిగా

హను-మాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ రాబోతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నారు. శ్రీరాముడి పాత్ర కోసం తెలుగు లేదా కన్నడ స్టార్ హీరోను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కుదరకపోతే AI, VFXతో డిజిటల్ రాముడిని సృష్టించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies