ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ విడుదలైంది. రక్తం కారుతున్న వైట్ బనియన్‌లో రెండు చేతుల్లో తుపాకులు పట్టుకున్న ప్రభాస్ విజువల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 3, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
‘ఫౌజీ’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
Source: Chitrajyothy