బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఫరియా అబ్దుల్లా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియో పంచుకున్నారు. తన పెంపకం, మతం గురించి వివరించిన ఆమె, ప్రేమ, శాంతి, ఐక్యత కోసమే ప్రార్థిస్తానని స్పష్టం చేశారు. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
బోనాల ట్రోలింగ్‌పై ఫరియా ఎమోషనల్ వీడియో
Source: Chitrajyothy